ఇవాళ చిట్యాల గురుకుల పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం రోజున ఇంటర్ మొదటి సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ గోల్కొండ బిక్షపతి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బైపీసీలో 02, ఎంపీసీలో 03 సీట్లు ఖాళీలుగా ఉన్నట్లు చెప్పారు. ఎస్సీ విద్యార్థినులు మాత్రమే అర్హులై నటువంటి వారి సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని సూచించారు…









Comments