న్యూక్లియర్ సెక్టార్‌లోకి ఏఐ రోబోట్
అన్ని రంగాల్లోకి ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది. తాజాగా ప్రపంచంలోనే తొలిసారి న్యూక్లియర్ సెక్టార్లో AI హ్యూమనాయిడ్ రోబోట్‌ను రూపొందించినట్లు న్యూక్లియర్ సంస్థ ఒరానో(ఫ్రాన్స్), టెక్నాలజీ కంపెనీ క్యాప్‌జెమినీ ప్రకటించాయి. హోక్సో అనే పేరు కలిగిన ఈ రోబోట్ ఏఐ, నావిగేషన్, టెక్నికల్ ఆదేశాల అమలు, అడ్వాన్స్డ్ సెన్సార్లను కలిగి ఉందని తెలిపాయి. న్యూక్లియర్ కేంద్రాల్లో మానవులతో కలిసి పనిచేస్తుందన్నాయి.










Comments