నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉద్యోగాలు
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 16 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో 6 రెగ్యులర్, 10 కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈనెల 28వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎం, బీఈ, ఎంఈ, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nhb.org.in










Comments