‘Mr.COOL’ వ్యాపార సామ్రాజ్యం @ ₹1000 కోట్లు
ధోనీలో క్రికెటే కాదు ఎవరూ గుర్తించని వ్యాపార కోణమూ ఉంది. కూల్‌గా ఫోకస్డ్‌గా ఆడుతూ ట్రోఫీలు సాధించినట్లే.. సైలెంట్‌గా ₹1000 కోట్లు వ్యాపార సామ్రాజ్యాన్నీ స్థాపించారు. చెన్నైతో ఉన్న అనుబంధం అతని వ్యాపార దృక్పథాన్ని మార్చేసింది. చెన్నై ఫుట్‌బాల్ క్లబ్ కో ఓనర్ మొదలు కార్స్24, ఖాతాబుక్, EMotorad ఫర్ ఎలక్ట్రిక్ సైకిల్స్, Tagda Raho, సెవెన్ ఇన్ లైఫ్ స్టైల్ ఇలా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు.










Comments