ఆసియాకప్ అప్పగింతపై కమిటీ
ఆసియాక్పను భారత్కు అప్పగించే అంశాన్ని బీసీసీఐ ప్రతినిధులు శుక్రవారంనాటి ఐసీసీ సమావేశంలో లేవనెత్తినట్టు సమాచారం. పాక్కు చెందిన మొహిసిన్ నఖ్వీ కార్యాలయంలో ఉన్న ఆసియాకప్ ట్రోఫీని వీలైనంత త్వరగా భారత్కు అందించే అంశంపై ఓ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. అయితే నఖ్వీ ఈ సమావేశానికి డుమ్మా కొడతారని భావించగా, అనూహ్యంగా ఆయన హాజరయ్యారు.










Comments