కేజీపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.దళారుల ప్రమేయం లేకుండా, రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో విక్రయించుకోవచ్చని స్పష్టం చేశారు కొనుగోలు ప్రక్రియను అధికారులు మరింత వేగవంతం చేసి, రైతుల నుంచి ధాన్యాన్ని సకాలంలో సేకరించాలని ఆదేశించారుధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రారంభం కావడంతో ఈ ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తమైంది.







Comments