కర్నూలు జిల్లా: తన జేబు నింపుకుంటూ ప్రభుత్వానికి గండి కొడుతున్న హౌసింగ్ AE..! ముద్దు నిద్రలో ఉన్నత అధికారులు..?
కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మద్దికేర మండలంలోని హౌసింగ్ AE తన జేబు నింపుకుంటూ ప్రభుత్వానికి గండి కొడుతున్నాడని ఆరోపణలు. ఇంతకుముందు ప్రభుత్వ పథకంలో ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఇప్పటికే బిల్లులు చెల్లింపు అయినప్పటికీ, డబ్బులు తీసుకొని అదే పేర్లపై మళ్లీ బిల్లులు చేస్తూ ప్రభుత్వాన్ని గండి కొడుతున్నాడని ప్రజలు మండిపడుతున్నారు. మొద్దు నిద్రలో ఉన్నత అధికారులు ..? ఈ అక్రమాలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరిన మేధావి వర్గం.









Comments