భారీ వర్షం..
ఆస్ట్రేలియా, భారత్ మధ్య 5వ టీ20 జరుగుతున్న బ్రిస్బేన్ స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే బ్యాడ్ వెదర్ కారణంగా 4.5 ఓవర్ల తర్వాత మ్యాచ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అటు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులను స్టేడియం సిబ్బంది అప్రమత్తం చేశారు. బహిరంగ ప్రదేశాలు వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని బిగ్ స్క్రీన్లపై సూచించారు.










Comments