లక్కవరపుకోట లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం
లక్కవరపుకోట : విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం కళ్లేపల్లి రేగ గ్రామంలో గృహలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మండల జన సేన పార్టీ ఆత్మీయ సమావేసం రావాడ నాయుడు పులిబంటి సంతోష్ ఆధ్వర్యంలో మండల కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసారు ఈ సందర్బంగా శృంగవరపుకోట నియోజకవర్గం ఇంచార్జ్ వబ్బిన సత్తిబాబు గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికుల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ కి సన్నిద్దాం కావాలని పిలుపునిచ్చారు అలాగే ఏ సమస్యనా చెప్తే వెంటనే స్థానిక ఎమ్మాల్యే గారికి చెప్పి వెంటనే పరిస్కారం చేస్తాను అని చెప్పారు.







Comments