సురుచికి పసిడి
దోహా: ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్ టోర్నీలో తొలిరోజే భారత షూటర్లు పతకాల పంట పండించారు. శనివారం ఇక్కడ జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సురుచి సింగ్ స్వర్ణం, సైన్యామ్ రజతం సాధించారు. మనూ భాకర్ ఐదోస్థానానికి పరిమితమైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సమ్రాట్ మూడోస్థానంతో కాంస్యం దక్కించుకున్నాడు.










Comments