• Nov 02, 2025
  • NPN Log

    న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ భేటీ అయ్యారు. శుక్రవారం ఉద యం ఉప రాష్ట్రపతి నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతిని శాలువాతో సత్కరించి, శ్రీవెంకటేశ్వరుని ప్రతిమని గవర్నర్‌ అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధిపై ఇరువురు కొద్దిసేపు చర్చించుకున్నారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement