• May 30, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : కామన్వెల్త్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి శరణ్య దేవి నరహరి మూడు పతకాలతో సంచలనం సృష్టించింది. శ్రీలంకలోని కలుతరలో జరిగిన ఈ పోటీల్లోని అండర్‌-18 క్లాసికల్‌, ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ మూడు విభాగాల్లోనూ గుంటూరుకు చెందిన ఈ ఫిడే మాస్టర్‌ విజేతగా నిలవడం విశేషం.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement