• May 30, 2026
  • NPN Log

    అమరావతి : పదో తరగతి షార్ట్‌ మార్కుల మెమోలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మెమోలు పాఠశాలల లాగిన్లలో అందుబాటులో ఉన్నాయని, ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్‌ చేసి సంతకం, సీల్‌తో విద్యార్థులకు అందించాలని సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులుంటే, ఈ నెల 29 నుంచి జూన్‌ 4 వరకు మార్పులు చేసుకునే అవకాశం ఇచ్చామని తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement