• May 30, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ ఎడ్‌ టెక్‌ సంస్థ బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు సింగపూర్‌ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ నేరం కింద ఆయనకు జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే ఈ తీర్పు విధానపరమైనదే తప్ప.. తానెలాంటి తప్పు చేయలేదని రవీంద్రన్‌ తెలిపారు. తీర్పుపై అప్పీల్‌ చేయబోతున్నట్లు వెల్లడించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement