• May 30, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో స్మార్ట్‌ సన్‌గ్లాసె్‌స వాడకాన్ని బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం నిషేధించింది. రెండో క్వాలిఫయర్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లతో పాటు మ్యాచ్‌ అఫీషియల్స్‌, సహాయక సిబ్బంది వీటిని వాడకూడదని స్పష్టం చేసింది. ఈ స్మార్ట్‌ ఐ గ్లాసెస్‌ ద్వా రా ప్రత్యక్ష ప్రసారం, సందేశాలుపంపడం, ఆడియో, వీడి యో కాల్స్‌ చేసే సామర్థ్యం కూడా ఉంటుందని పేర్కొంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement