• May 30, 2026
  • NPN Log

    అమరావతి : జూనియర్‌ కాలేజీల పునఃప్రారంభాన్ని ఇంటర్‌ విద్యామండలి వాయిదా వేసింది. సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 5 వరకు ఉన్నందున 6న కాలేజీలు పునఃప్రారంభమవుతాయని బోర్డు కార్యదర్శి రంజిత్‌ బాషా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓవైపు కొన్ని కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు ఉండటం, సిబ్బందికి పరీక్షల విధుల కేటాయించిన నేపథ్యంలో పునఃప్రారంభ తేదీని మార్చినట్లు తెలిపారు.  

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement