ధోనీ వల్లే యువీ కెరీర్ ముగిసిందా? మాజీ సెలక్టర్ ఏమన్నారంటే
ధోనీ వల్లే తన కొడుకు క్రికెట్ కెరీర్ ముగిసిందని యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ గతంలో చేసిన ఆరోపణలను BCCI మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ ఖండించారు. ‘సెలక్టర్ల నిర్ణయాలను మార్చాలని ధోనీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. యువీని డ్రాప్ చేయమని ఒక్కసారి కూడా అడగలేదు’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కొడుకు విషయంలో తండ్రి ఎమోషనల్ అవడం తప్పు లేదని, కానీ ఇతరులను బ్లేమ్ చేయడం సరికాదని పాటిల్ పేర్కొన్నారు.









Comments