భారత నౌకాదళంలో అగ్నివీర్ ఉద్యోగాలు
భారత నౌకాదళం అగ్నివీర్ (SSR) అవివాహిత పురుష, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 50% మార్కులతో 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా డిప్లొమా/వొకేషనల్ కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. డిసెంబర్ 2004 – అక్టోబర్ 2009 మధ్య జన్మించి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మార్చి 14 – ఏప్రిల్ 06 మధ్య అప్లై చేయాలి. ఫీజు: రూ.550 + GST. వెబ్‌సైట్: joinindiannavy.gov.in










Comments