IT స్టాక్స్‌లో 2008 క్రైసిస్ తరహా మూమెంట్
టెక్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇన్ఫీ, కోఫోర్జ్, TCS 5%కి పైగా నష్టపోయాయి. నిఫ్టీ IT ఇండెక్స్ ఏకంగా 5.2% నష్టంలో కొనసాగుతోంది. గతరాత్రి US టెక్ స్టాక్స్ భారీ నష్టాలను చవిచూడటంతో మన మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. 2008 సంక్షోభ సమయంలో బ్యాంకింగ్ స్టాక్స్ తరహాలోనే తాజాగా ఐటీ షేర్స్ కూడా పయనిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.










Comments