అనంతపురం ప్రస్తుతం లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం
అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంలో జూనియర్ ప్రధాన కార్యదర్శి అయ్యో మాట్లాడుతూ రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు అంశంపై చర్చించారు. రాష్ట్ర రాజధానిలో జరిగే యూనియన్ ప్లీనరీ సమావేశానికి జిల్లా ప్రతినిధులు హాజరయ్యే అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో భోగేశ్వర ప్రభాకర్ నాయుడు శీనుగాడు జర్నలిస్టులు పాల్గొన్నారు










Comments