ఇంట్లోని గుమ్మాలు, కిటికీల మాదిరిగానే స్థంభాలు కూడా సరి సంఖ్యలో ఉండాలా?
వాస్తు ప్రకారం గుమ్మాలు, కిటికీలతో స్థంభాలు భిన్నమైనవని, వీటి ఉపయోగాలు వేర్వేరని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘గుమ్మాలు, కిటికీలను గాలి, వెలుతురు కోసం చూస్తారు. కాబట్టి వాటి సంఖ్య విషయంలో నియమాలు ఉంటాయి. కానీ స్థంభాలు గోడల్లో కలిసిపోతాయి. పిల్లర్స్, బీమ్స్ అనేవి ఇంటి నిర్మాణంలో భవన పటిష్టతకు సంబంధించినవి. అవి సరి సంఖ్యలో ఉండాలనే నియమాలు లేవు’ అని చెబుతున్నారు.










Comments