కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేద్దాం
కళ్యాణ్ దుర్గం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేసేందుకు ప్రజలు వ్యాపారులు సహకరించాలని కళ్యాణ్ దుర్గం నగరాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుదామని చైర్ పర్సన్ తలారి గౌతమి పేర్కొన్నారు శనివారం పాత్ర మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంత బాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు విడివిడిగా నాటాలని సూచించారు. అనంతరం పర్యావరణ ఎగ్జిబిషన్లో ప్రారంభించారు . ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు










Comments