నిద్రలో పళ్లు కొరుకుతున్నారా?
నిద్రలో కొందరు పళ్లను కొరుకుతుంటారు. దీన్ని బ్రక్సిజం అంటారు. ఎక్కువ ఆందోళన, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్తత ఎక్కువగా ఉంటే నిద్రలో ఇలా పళ్లు కొరుకుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్నారుల్లో పేగుల్లో పురుగులు ఉన్నా, కాల్షియం, మెగ్నీషియం లోపాలు ఉన్నా వారు నిద్రలో పళ్లను కొరుకుతారని అంటున్నారు. అందుకే చిన్నారులకు పోషకాహారం ఇస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు.










Comments