నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి సమ్మిట్ తర్వాత మరో లెక్క: సీఎం రేవంత్
తెలంగాణ : సీఎంగా ప్రమాణం చేసి నేటితో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్ తదితర పథకాలన్నీ సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు. నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క. ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు TELANGANA RISINGకు తిరుగు లేదు’ అని ట్వీట్ చేశారు.









Comments