ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు ‘సుశ్రుతుడు’
శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుతుడు. క్రీ.పూ.4వ శతాబ్దానికి చెందిన ఆయన కాశీలో ధన్వంతరి వద్ద వైద్యవిద్యను అభ్యసించారు. కొన్ని శతాబ్దాల క్రితమే ప్లాస్టిక్ సర్జరీ, సిజేరియన్, కంటి శుక్లాలు, మూత్రపిండాల రాళ్లను తొలగించే శస్త్రచికిత్సలు చేశారు. శస్త్రచికిత్స సమయంలో నొప్పి తెలియకుండా మత్తుమందుగా ద్రాక్షరసాన్ని వాడారు. ఆయన రచించిన సుశ్రుత సంహితలో 101 రకాల శస్త్రచికిత్స పరికరాల గురించి వివరించారు.










Comments