• Dec 20, 2025
  • NPN Log

    ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, అదే ఈవెంట్‌లో రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ హారర్ కామెడీ ఫిల్మ్ జనవరి 9న థియేటర్లలోకి రానుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement