సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు
కంబదూరు మండల కేంద్రంలో సి అండ్ ఐ జి చర్చిలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవిస్తూ మతసామరస్యాన్ని మనదేశంలోని పాటిస్తున్నారని క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కంబదూరు చర్చి ఆవరణలో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు










Comments