• Apr 03, 2026
  • NPN Log

    ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్‌ వార్స్‌ కొనసాగుతున్న వేళ భారత్‌ వరుస వాణిజ్య ఒప్పందాలతో దూసుకుపోతోంది. EU, అమెరికా తర్వాత ఇప్పుడు గల్ఫ్‌ కోపరేషన్‌ కౌన్సిల్‌ (GCC)లోని 6 దేశాలతో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌కు చర్చలు మొదలు పెట్టింది. ఈ ఒప్పందం కుదిరితే ఎగుమతులు, పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. UAE, ఒమన్‌తో ఇప్పటికే డీల్స్ అమల్లో ఉండగా సౌదీ, ఖతర్‌, కువైట్‌, బహ్రెయిన్‌ వంటి దేశాలతోనూ సంబంధాలు బలపడనున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement