నాగాలాండ్‌లో కీలక ఒప్పందం.. అసలేంటిది?
తూర్పు నాగాలాండ్‌లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అమిత్ షా సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది. కేంద్రం, నాగాలాండ్ ప్రభుత్వం, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ల మధ్య ఇది కుదిరింది. ఇందులో భాగంగా స్వయం ప్రతిపత్తితో ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ(FNTA) ఏర్పాటవుతుంది. మినీ సెక్రటేరియట్ ద్వారా ఆరు జిల్లాలను అభివృద్ధి చేస్తారు. 8 ప్రధాన నాగా తెగల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు.










Comments