• Apr 15, 2026
  • NPN Log

    ‘ధురంధర్’ ఫ్రాంచైజీ కలెక్షన్లలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ₹3వేల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన తొలి భారతీయ ఫ్రాంచైజీగా రికార్డులకెక్కింది. ధురంధర్-1కు ₹1,307 కోట్లు, ధురంధర్-ది రివెంజ్‌కు ₹1712+ కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. బాహుబలి(₹650 కోట్లు , ₹1788 కోట్లు), పుష్ప(₹350 కోట్లు, ₹1871 కోట్లు) రికార్డులను తుడిచిపెట్టేసిందని చెప్పాయి. పైగా రెండు పార్టులు ₹1,000 కోట్ల క్లబ్‌లో చేరడం మరో రికార్డు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement