• Apr 03, 2026
  • NPN Log

    బంగారం ధర ఇవాళ కూడా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,070 తగ్గి రూ.1,52,350కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.7,090 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,900 పతనమై రూ.1,39,650 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement