‘రామాయణ’ యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతంటే?
‘రామాయణ’ సినిమా రెండు పార్టులకు కలిపి రాముడిగా నటిస్తున్న రణ్బీర్ కపూర్ రూ.150కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. రావణుడిగా కనిపించనున్న యశ్ రూ.100కోట్లు, సాయి పల్లవి (సీత) రూ.12కోట్లు, సన్నీ డియోల్(హనుమంతుడు) రూ.40కోట్లు, రవి దూబే (లక్ష్మణుడు) రూ.2-4కోట్లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని రూ.4వేల కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారు.









Comments