గ్యాస్ అవసరం లేని హైడ్రోజన్ స్టవ్!
గ్యాస్ బాధలు లేకుండా మార్కెట్లో ఇండక్షన్, ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్స్ వచ్చినట్లు లేటెస్ట్గా హైడ్రోజన్ స్టవ్ వచ్చింది. గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్‌తో నడిచే దీనికి LPG సిలిండర్ల అవసరం లేదు. ఈ స్టవ్‌ను డొమెస్టిక్, కమర్షియల్ వినియోగానికి కూడా ఉపయోగపడేలా మేకర్స్ డిజైన్ చేశారు. ఈ స్టవ్ ఎలక్ట్రోలైసిస్ పద్ధతితో నీటిలోని హైడ్రోజన్‌ను వేరు చేసుకొని ఇంధనంలా ఉపయోగించుకుంటుంది. దీని ధర ₹1,50,000.










Comments