యూఎస్ ఆర్మీ హెలికాఫ్టర్‌ను కూల్చేసిన ఇరాన్.. అమెరికా ప్రతీకార దాడులు..
టెహ్రాన్ : హోర్ముజ్ జలసంధి సమీపంలో యూఎస్ ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్‌ను ఇరాన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. హోర్ముజ్‌లో ఇరాన్ దూకుడును కట్టడి చేసేందుకు అపాచీ హెలికాప్టర్‌లతో పాటు రీపర్ డ్రోన్లు, ఎఫ్/ఏ-18, ఎఫ్-35 ఫైటర్ జెట్స్‌ను యూఎస్ వినియోగిస్తోంది. సోమవారం యూఎస్ ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్‌పై ప్రతీకార దాడులు మొదలెట్టింది. మంగళవారం సాయంత్రం యూఎస్ ఎయిర్‌ఫోర్స్, నేవీ దాడులు నిర్వహించాయి.










Comments