అంబేద్కర్ బాటలో నడవడమే నిజమైన నివాళి: గౌరు చరిత రెడ్డి
బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పాత కల్లూరులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమానత్వం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










Comments