• Mar 04, 2026
  • NPN Log

    ఇండియన్‌ ఆర్మీ - షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్‌) కోర్సులో చేరేందుకు అర్హులైన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


    పోస్టులు: 350(సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, ప్లాస్టిక్‌ తదితర ఇంజనీరింగ్‌ విభాగాలు

    అర్హత: బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు. ఇంజనీరింగ్‌ డిగ్రీ ఆఖరు ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.

    ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, డిగ్రీలో మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా

    దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 5

    వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement