• Mar 04, 2026
  • NPN Log

    ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(కేరళ రాష్ట్రం ఎజిమల) 260 షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అవివాహితులైన మహిళలు, పురుషులు అర్హులు. ఎంపికైన వారికి 2027 జనవరి నుంచి శిక్షణ ఆరంభమవుతుంది.


    పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌(జీఎ్‌స(ఎక్స్‌)/ హైడ్రో కేడర్‌) - 76, పైలట్‌ -25, నేవల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌(అబ్జర్వర్స్‌) -20, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ - 18, లాజిస్టిక్స్‌ - 10, ఎడ్యుకేషన్‌ - 15, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌) - 42, సబ్‌మెరైన్‌ టెక్‌ ఇంజనీరింగ్‌ - 08, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌) - 38, సబ్‌మెరైన్‌ టెక్‌ ఎలక్ట్రికల్‌ - 08

    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత

    ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఎస్‌ఎ్‌సబీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా.

    దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 24

    వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement