ఐటీ రంగంలో దూసుకెళ్తున్న నారీమణులు
ఐటీ, IT-ఎనేబుల్డ్ సర్వీసెస్ సెక్టార్‌లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. FY22తో పోలిస్తే నారీమణుల నియామకాలు FY26 నాటికి 40 శాతానికి చేరినట్లు కెరియర్‌నెట్ నివేదికలో వెల్లడైంది. ఫైనాన్స్& అకౌంటింగ్‌లో 43%, డేటా సైన్స్, అనలిటిక్స్‌లో 34%, UX, డిజైన్, ఆర్కిటెక్చర్‌లో 31%, ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీలో 29%, సాఫ్ట్‌వేర్‌లో 27% ఉమెన్స్ ఉన్నారంది. అత్యల్పంగా కన్సల్టింగ్ రంగంలో 20% మహిళలు ఉన్నారని పేర్కొంది.










Comments