• Dec 10, 2025
  • NPN Log

    హైదరాబాద్‌ : రోమ్‌ సిటీ ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెస్టివల్‌ మాస్టర్స్‌ టైటిల్‌ను తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ప్రణీత్‌ కైవసం చేసుకున్నాడు. ఇటలీలోని రోమ్‌లో జరిగిన ఈ పోటీల్లో తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి ప్రణీత్‌ ఏడు విజయాలు, రెండు డ్రాలతో 8 పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచాడు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement