చెస్ చాంపియన్ ప్రణీత్
హైదరాబాద్ : రోమ్ సిటీ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ మాస్టర్స్ టైటిల్‌ను తెలుగు గ్రాండ్‌మాస్టర్ ప్రణీత్ కైవసం చేసుకున్నాడు. ఇటలీలోని రోమ్‌లో జరిగిన ఈ పోటీల్లో తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి ప్రణీత్ ఏడు విజయాలు, రెండు డ్రాలతో 8 పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచాడు.









Comments