టాటా వాణిజ్య వాహన ధరలు పెంపు
ముంబై: టాటా మోటార్స్.. తన వాణిజ్య వాహనాల ధరలను 1 శాతం మేర పెంచింది. పెంచిన ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. కమోడిటీ, ఇతర ఇన్పుట్ వ్యయాలు పెరగటంతో ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. వాహన మోడళ్లు, వేరియంట్లను బట్టి ఈ ధరల పెంపు ఉంటుందని తెలిపింది.










Comments