• Mar 04, 2026
  • NPN Log

    RBI లో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్ పాసైన వారు మాత్రమే ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో 36 పోస్టులు ఉన్నాయి. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. కచ్చితంగా తమ స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, LPT ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.450, SC, ST, PwBDలకు రూ.50. వెబ్‌సైట్: rbi.org.in

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement