డీఎస్పీ కార్యాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు అనంతరం
అమలాపురం పట్టణంలోని పాత పోలీస్ క్వార్టర్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 'సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (DSP) కార్యాలయాన్ని' ఐపీఎస్ అధికారి శ్రీ G V G అశోక్ కుమార్ IG గారితో కలిసి లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించడానికి, పోలీసు సేవలను మరింత చేరువ చేయడానికి ఈ కార్యాలయం దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా గారు, పోలీస్ అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.









Comments