అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళంగా ₹.10,116/-
అయినవిల్లి మండలం సిరిపల్లి గ్రామ వాస్తవ్యులు మట్టపర్తి శివ రాజ్ గారు కుటుంబ సమేతంగా అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళంగా ₹.10,116/- లు సమర్పించినారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రములతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసినారు. వీరిని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ విళ్ళ సూర్యనారాయణ (సూరయ్య కాపు) గారు అభినందించినారు.










Comments