లంక ఫీల్డింగ్ కోచ్గా శ్రీధర్
కొలంబో: శ్రీలంక జట్టు ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్కు చెందిన శ్రీధర్ నియమితుడయ్యాడు. టీ20 వరల్డ్కప్ వరకు అతడు ఆ బాధ్యతల్లో కొనసాగుతాడని శ్రీలంక క్రికెట్ తెలిపింది. 2014 నుంచి 2021 వరకు శ్రీధర్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా పని చేశాడు.
Comments