వంట గ్యాస్ బుకింగ్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి
న్యూఢిల్లీ : వంట గ్యాస్ బుకింగ్ చేసేందుకు ఆధార్ బయోమెట్రిక్ అథంటికేషన్ తప్పనిసరి అని శనివారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి సబ్సిడీ గ్యాస్ పొందాలంటే అధార్‌లింక్ జరిగి ఉండాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొంది. ఇప్పటికే ఆధార్ అనుసంధానం చేసిన వారు మళ్లీ చేయాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.










Comments