• Dec 19, 2025
  • NPN Log

    ఆసుపత్రి అంటే ఏమిటో తెలియని రోజుల్లో మారుమూల గ్రామాల్లో మాతృత్వానికి అండగా నిలిచారు కర్ణాటకకు చెందిన 103ఏళ్ల ఈరమ్మ. ఓబలశెట్టిహళ్లి అనే గ్రామంలో నివసించే ఈ అవ్వ సుమారు 13వేల మందికి పురుడు పోశారు. ఎలాంటి శిక్షణ లేకపోయినా సంప్రదాయ పద్ధతులతో ఈ కాన్పులు పూర్తిచేశారు. ఎడ్ల బండ్లు, సైకిళ్లపై ప్రయాణించి గర్భిణులకు అండగా నిలిచేవారు. కర్ణాటక ప్రభుత్వం ఈమెను ‘రాజ్యోత్సవ అవార్డు-2025’తో సత్కరించింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement