సఖినేటిపల్లి లంకలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంబించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులో ఉండేలా విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు ఈ వైద్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.








Comments