హైదరాబాద్ మెట్రో రైల్లో ఉద్యోగాలు
హైదరాబాద్ మెట్రో రైల్ 15 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, రోలింగ్ స్టాక్ మెయింటైనర్, ట్రెయిన్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా/బీటెక్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు https://keolishyderabad.com వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.









Comments