• Mar 04, 2026
  • NPN Log

    బరక్‌పోర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( HAL) 62 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా అప్రెంటిస్‌లు జనవరి 28న, డిగ్రీ (BCom,BSc/BCA)ఉత్తీర్ణులు జనవరి 29న, బీఈ/బీటెక్ అర్హతగల వారు జనవరి 30న వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement